VIZAGVISION:NSG Team bike Rally Anti Terrorism,Visakhapatnam…యాంటీ టెర్రరిజం పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందం వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..టెర్రరిజం ప్రజలకు అవగాహన కల్సించేందుకు బైక్ ర్యాలీ చేస్తున్నారు..ఢీల్లి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ నెల 7 వ తేదిన మెుదలు పెట్టిన ఈ బైక్ ర్యాలీ నేడు విశాఖక చేరుకుంది..విశాఖ లో పోలీసులు ప్రజలు వీరికి ఘన స్వాగతం పలికారు…ఈ నెల 7న ప్రాంభమైన ఈ బైక్ ర్యాలీ అక్టోబర్ 16న ఢీల్లి హెడ్ క్వార్టర్స్ వద్ద ముగుస్తుంది…40 రోజులు పాట జరిగే ఈ అవగాహన ర్యాలీ 13 రాష్ట్రాల్లో 18000 కీలోమీటర్లు వీరు ప్రయాణించనున్నారు… 32 మంది తో కూడిన ఈ ఎన్. ఎస్.జి బృందం..దేశ విపత్తుకర పరిస్థితుల్లో ఎన్.ఎస్.జి పనితీరు , ఎలా దేశ రక్షణ చేస్తుంది… ఎలాంటి పరిస్థితుల్లో ఎన్. ఎస్.జి పోరాడుతుంది లాంటి అంశాలపై ప్రజలకు తెలియజేస్తారు.టెర్రరిజం పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్సిస్తున్నారు.ఇప్పటికే 25 రోజులు పూర్తి చేసుకున్న బృందం 5వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ రోజు విశాఖ చేరుకుంది….