Latest News
- Visakhapatnam Vizag vision: పోర్ట్స్ కాన్క్లేవ్ రెండవ రోజు – ప్రాంతీయ వాణిజ్యం, క్రూయిజ్ టూరిజం మరియు నౌకాశ్రయ రంగ అభివృద్ధిపై చర్చ-విశాఖపట్నంలోని హోటల్ నోవోటెల్ లో నిర్వహించిన బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ రెండవ రోజు, బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ప్రాంతీయ నౌకాశ్రయ సహకారం, పోర్ట్ సామర్థ్యం, క్రూయిజ్ పర్యటనల అభివృద్ధి మరియు మానవ వనరుల ప్రగతిపై ప్రధానంగా చర్చ సాగింది.వివిధ రంగాల నుంచి వచ్చిన నిపుణులు మోడరేటర్లుగా వ్యవహరించి కీలక అంశాలపై తమ అవగాహనను పంచుకోగా, ఆయా రంగాల నుండి వచ్చిన ప్రముఖ వక్తలు కూడా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు .రెండో రోజు ప్రారంభమైన తొలి ప్యానెల్ చర్చలో ప్రాంతీయ అంతర్ వాణిజ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఇది కేవలం 7% వద్దే ఉంది. కస్టమ్స్ విధానాలను సరళీకృతం చేయడం, నియంత్రణ సంబంధిత అవరోధాలను తొలగించడం, మరియు లాజిస్టిక్ మౌలిక సదుపాయాల్లో ఉన్న లోటులను అధిగమించడం వంటి అంశాలపై చర్చ జరిగింది.తదుపరి సెషన్లో బిమ్స్టెక్ ప్రాంతంలో క్రూయిజ్ టూరిజం విస్తృతమైన అవకాశాలపై చర్చించారు. సముద్రతీరాల జీవవైవిధ్యం, సంపన్న సాంస్కృతిక వారసత్వం మరియు పర్యాటక ఆధ్యాత్మిక మార్గాలు వంటి అంశాల ఆధారంగా, క్రూయిజ్ మార్గాలు, ఈకోటూరిజం, హెరిటేజ్ ట్రైల్స్ అభివృద్ధిపై పలు దిశానిర్దేశకమైన ప్రతిపాదనలు వ్యక్తమయ్యాయి. బిమ్స్టెక్ నౌకాశ్రయాల మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం పై చర్చ సాగింది. గతంలో చర్చల మూలాంశాల ఆధారంగా సుదీర్ఘకాలికంగా ఆచరణలో పెట్టగల అభివృద్ధి లక్ష్యాలను, ఆవశ్యకమైన సరైన మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు.టెక్నికల్ సెషన్లో నౌకాశ్రయ రంగ కార్మికులకు నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించారు. షిప్‌యార్డులు మరియు పోర్టు అభివృద్ధిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల పాత్రపై చర్చలు జరిగాయి. భవిష్యత్తులో పోర్ట్ రంగాన్ని ముందుకు నడిపించే యువశక్తిని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ సెషన్ కొనసాగింది.పోర్ట్ నౌక మరియు జలరావణ శాఖా మంత్రి శ్రీసర్బానంద సోనోవాల్ హిందుస్తాన్ షిప్‌యార్డును సందర్శించారు. తదనంతరం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్టు చైర్పర్సన్ డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్ గారు కూడా పాల్గొన్నారు.మినిస్ట్రీస్ ఆఫ్ మారిటైమ్ సెక్యూరిటీ మరియు విదేశీ వ్యవహారాల అధికారుల సమక్షంలో ముగింపు ప్రసంగాలు సాగాయి. అనంతరం శ్రీ దుర్గేశ్ కుమార్ దుబే గారు, డిప్యూటీ ఛైర్మన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ముగింపు ప్రసంగంతో రెండు రోజుల బీమ్స్ టెక్ సదస్సు విజయవంతంగా ముగిసింది.
- Vizag Vision: Durgabai Deshmukh 116th Birthday Celebration at Ba Bapu Bhavan in Visakhapatnam
- Vizag Vision | Andhra Ooty Araku Valley | Tourist Places Visakhapatnam
- లింగరాజ దేవాలయం “కోనేరు” భువనేశ్వర్ ఒడిశా #vizagvision #ytshots #లింగరాజ దేవాలయం “కోనేరు” #ఒడిశా
- Vizag Vision: 2nd BIMSTEC Ports Conclave 2025 inauguration in Visakhapatnam
- Visakhapatnam Vizag vision: బిమ్స్ టెక్ కాంక్లెవ్ 2025 ను విశాఖపట్నం పోర్టు అధారిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. కేంద్ర పోర్టులు నౌకా మరియు జలరవాణా శాఖా మంత్రి శ్రీ శరబానంద సోనోవాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. బిమ్స్ టెక్ సభ్య దేశాలైన శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, బూటాన్, నేపాల్ , ధాయ్ లాండ్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో బంగాళాఖాత తీర దేశాలలో సముద్ర రవాణా అభివృద్ది, పరస్పర సహకారం వాణిజ్య అభివృద్దికి తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించనున్నారు. ఆయా దేశాల ప్రతినిధులు తమ సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర పోర్టుల సహాయ మంత్రి శంతను ఠాకూర్ , షిప్పింగ్ సెక్రెటరి రామచంద్రన్ మేజర్ పోర్టుల చైర్ పర్సన్ లు డిప్యూటీ చైర్ పర్సన్ లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Vizag Vision : VIDA Baas Battery Vehicle launches by sri Harsha Premia in Visakhapatnam
- Visakhapatnam Vizag vision: నేటి నుంచి 2వ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్స్టెక్) పరిధిలో ప్రాంతీయ నౌకాశ్రయ, సముద్ర సంబంధాల బలోపేతానికి బిమ్స్ టెక్ కాంక్లేవ్ ను విశాఖ కేంద్రంగా నేడు రేపు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.కేంద్ర పోర్టులు నౌకా జలరవనా శాఖా మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ కాంక్లేవ్ ను నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు.బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయ్‌లాండ్ సహా బిమ్స్టెక్ సభ్యదేశాల ప్రతినిధులు ఈ రెండు రోజుల సమ్మేళనానికి హాజరయ్యేందుకు విశాఖ చేరుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు మరియు సీనియర్ అధికారులు సదస్సులో పాల్గొంటున్నారు.డా. ఎం. అంగముత్తు, IAS, చైర్మన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నేతృత్వంలో ఏర్పాట్లను పోర్ట్ అధికారులు పూర్తి చేశారు.కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ విశాఖపట్నం పోర్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆయనతో పాటు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ శాంతను ఠాకూర్, చైర్మన్ డా. ఎం. అంగముత్తు, డిప్యూటీ చైర్మన్, మరియు పోర్ట్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు.బిమ్స్టెక్ దేశాల ప్రముఖులు మరియు హోస్ట్ దేశమైన భారత్‌కి చెందిన నౌకాశ్రయ రంగ నిపుణులు తమ అనుభవాలను సభ్య దేశాలతో పంచుకోనున్నారు.ఈ కాంక్లేవ్ ద్వారా బిమ్స్టెక్ దేశాల మధ్య పోర్ట్ మరియు మేరిటైమ్ రంగాల్లో భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంతో పాటు, విశాఖపట్నం బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఒక కీలక సముద్ర కేంద్రంగా ఎదగనుంది.
- శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం మాడుగుల #vizagvision #ytshots
- స్వయంభు శ్రీ విఘ్నేశ్వర స్వామి చోడవరం గ్రామం అనకాపల్లి జిల్లా #vizagvision #ytshots #గణపతి పప్పా
Home Uncategorized చంద్రబాబు ఏమన్నా ప్రియా పచ్చళ్ళ కంపెనీలో ముక్కలు కొట్టడానికి వెళ్లాడా కొడాలి నాని #ytshorts #shots
చంద్రబాబు ఏమన్నా ప్రియా పచ్చళ్ళ కంపెనీలో ముక్కలు కొట్టడానికి వెళ్లాడా కొడాలి నాని #ytshorts #shots
Related Articles
-
-
-