VIZAGVISION:Gangavaram port accident 2 persons dead & 2 injured,Visakhapatnam…….విశాఖ గంగవరం పోర్టులో ప్రమాదం
షిప్పులోకి ఐరన్ రాడ్లు లోడ్ చేస్తుండగా తెగిన క్రేన్ గోలుసులు
కార్మికులపై పడిన ఇనుప రాడ్లు
ఇద్దరు కార్మికులు దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు