శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పట్టణం లో రెండు పురాతన సేఫ్ లాకర్లు బయటపడ్డాయి..*
రథంవీధిలో ఒక బంగారు వర్తకుడి స్థలం లో ఇవి తవ్వకాల్లో లభ్యమవ్వడం చర్చనీయాంశంగా మారింది…
రెండు సేఫ్ లాకర్లలో విలువైన వస్తువులు ఉండవచ్చు అన్న అనుమానంతో పోలీస్ లకు కార్మికులు సమాచారం అందించారు…
రెండు చిన్న ఐరన్ లాకర్లను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇచ్చాపురం పోలీసులు..
ఈ లాకర్లు 40 సంవత్సరాల క్రితం పాతి పెట్టినట్లు అనుమానిస్తున్నారు