ఇంద్రకీలాద్రి రెండో రోజు కూడా భక్తుల రద్ది కొనసాగుతుంది..
బాలత్రిపురసుందరిదేవి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మని చూడడానికి భక్తులు తెల్లవారుజామునుండే క్యూ లైన్లో బారులు తీరారు….దసరా ఉత్సవాలు పైగా శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి మొత్తం దుర్గమ్మ నామస్మరణతో మార్మోగిపోతుంది..ఇంద్రకీలాద్రి రెండో రోజు భక్తుల సందడిపై మా ప్రతినిధి సాయి మరిన్ని వివరాలు అందిస్తారు..

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది.
ఇక్కడ పరిసరాలు చూస్తుంటే ఏపి సీయం
స్వచ్చ సేవ కార్యక్రమాన్ని చాలాబాగా చేస్తున్నారని అనిపిస్తుంది..
ప్రతి ఏడాది నేను నిర్వహించే అలయ్ బలాయ్ కార్యక్రమానికి చంద్రబాబుని ముఖ్య అతిధిగా ఆహ్వానించడానికి విజయవాడ వచ్చా… సాయంత్రం సీయంని కలవనున్నాను..
రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర స్నేహ భావంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.