నగరోత్సవం ముగించుకుని ఇంద్రకీలాద్రి కి చేరుకున్న అమ్మవారు
ఉదయం నుండి క్యూలైన్లో భక్తులు సాధారణంగా ఉండి సజావుగా జరిగింది
సాయత్రం భక్తులు రద్దీ పెరిగింది
క్యూలైన్ లో అధిక సంఖ్యలో భక్తులు
సూమార గంట సమయం పడుతుంది అమ్మవారి దర్శనం
విజయవాడ స్దానికులు సాయంత్ర వెళా ఎక్కువగా రావటంతో భక్తులు రద్దీ కోంచం ఉంది