విజయవాడ రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.20కి పెంపు,విజయవాడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ ధర పెరిగింది. ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10ల నుంచి రూ.20లకు అధికారులు పెంచారు. పెంచిన ప్లాట్ఫాం టికెట్ ధర ఈనెల 23వతేదీ నుంచి అక్టోబరు 4వరకు అమలు కానుంది.