VIZAGVISION:Unknown Person Dead Body at Rly Track,Madhura nagar Rly Station,Vijayawada…మధురానగర్ రైల్వే స్టేషను సమీపంలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి మధురానగర్ వాసులు నగరంలోకి వచ్చె ప్రధాన రహదారి ప్రక్కన ఈ చిద్రమైన మృతదేహం పడి ఉండటం దానీనీ ఎవరు పట్టించుకోకపోవడంతో స్దానికులు ,స్కూల్ పిల్లలు త్రీవ్ర అసౌకర్యం మరియు భయాందోళనకు గురైయ్యారు, పోలిసులు మాపరిధి కాదంటె మా పరిధి కాదంటు రాత్రి నుండి మృతదేహాన్ని తరలించలేదు, చివరికి రైల్వే పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుండి తరలించారు.