VIZAGVISION:Attack on Doctor with Acid,Visakhapatnam..విశాఖ లొ అర్ధరాత్రి వైద్యుడు పై యాసిడ్ దాడి జరిగింది . సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో భూషణ్ పట్నాయక్ హాస్పిటల్ నుండి ఇంటికివెళ్ళే సమయం లో తన కార్ ను పండిమెట్ట జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తుల అడ్డగించి అసిడ్ తో దాడి చెసారు . డాక్టరు భూషణ్ మొకం పూర్తి గా కాలిపోయింది పెద్ద పెద్ద కేకలు వెయ్యడం తో స్తానికులు వచ్చి డాక్టర్ను హాస్పిటల్ కు తరలించారు . వైద్యం అందిస్తున్న డాక్టర్లు పరిస్థితి విషమం అని తెలిపారు