Vizagvision:హిందుస్థాన్ షిప్ యార్టు సంస్థను రిలయన్స్ కు అప్పగిస్తున్నారు అనే వార్త అవాస్తవం అన్నా సంస్థ ఎండి శరత్..హిదుస్థాన్ షిప్ యార్డు కు ఇప్పటికే 15వేల కోట్లు విలువచేసే రెండు అర్ఢర్లు ఉన్నాయని దానితో పాటు డిపెన్స్ నేవికి రెండు షిప్ లు తయారు చేస్తున్నట్లు తెలిపారు…2015-16 ఆర్థిక సంవత్సరానికి బృందం, వ్యక్తిగత విభాగంలో సృజనాత్మక కేటగిరీలో హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు చెందిన షిప్‌బిల్డింగ్ డివిజన్, ఇంజనీరింగ్ షిప్ రిపేర్ కాంప్లెక్స్, ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా అవార్డు దక్కించుకున్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వం నుండి నిదులు రావడం లేదని వచ్చిన అర్డర్లు ద్వారానే ఆదాయం సమకుర్చుకుంటన్నామని తెలిపారు…హిందుస్థాన్ షిప్ యార్డకు మరిన్న అర్డర్లు కల్సిస్తే భవిష్యత్తులో మరింత మనుగడ సాదిస్తుందన్నారు.. ఎండి శరత్