ఖమ్మం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం ఆడియో వేడుకలు థియేటర్ లో ఘనం గా నిర్వహించారు . జిల్లా గౌరవ అధ్యక్షులు తోట రంగ రావు, జిల్లా అధ్యక్షులు బాణోతి కృష్ణ , నగర అధ్యక్షులు పాలేపు రాజేష్ సారధ్యం లో థియేటర్ మేనేజర్ శ్రీనివాస్ రావు కేక్ కట్ చేయగా మరో ముఖ్య అతిధి కర్నూల్ జిల్లా అధ్యక్షులు అహ్మద్ స్పైడర్ ఆడియో రిలీజ్ చేసి తొలి కేసెట్ ను తోట రంగ రావు, రెండో కాసేత్తే ను బానోత్ కృష్ణ కు అంద చేసారు ఈ సందర్భం గా స్వీట్స్ పంపిణి చేసి ఆడియో సూపర్ హిట్ అయినందుకు సంతోషం వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమం లో ఎన్. వెంకన్న , మునగాల బాలు ,పాలెం రాము , కె. చక్రి, కె. నాగరాజు ,పుచ్చా గణేష్ తదితర అభిమానులు పాల్గొన్నారు .