సంఘటనలు
- 1948 హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపాడు.
జననాలు
- 1910: వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు.
- 1913: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు.
- 1926: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి.
- 1940: సజ్జా జయదేవ్ బాబు, ప్రముఖ కార్టూనిస్టు.
- 1960: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 16 వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- 1966: శ్రీ, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు.
మరణాలు
1989: ఆచార్య ఆత్రేయ, తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత.
1966: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త.
2012: రంగనాథ్ మిశ్రా, 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి.
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ చాకోలెట్ దినం .