Commissioner on RTI Act Implementation and Awareness Review meeting Visakhapatnam Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
Commissioner on RTI Act Implementation and Awareness Review meeting Visakhapatnam Vizagvision
-
Next
Vizagvision ఇక పాత పద్ధతిలోనే రైళ్లు‘ covid special express ’ అనే ముద్ర ఉండదుఛార్జీలు కూడా అప్పటివే..తక్షణమే అమల్లోకి..covid special express (ప్రత్యేక రైళ్లు’) అనే ముద్ర ఇకపై తొలగిపోనుంది. ఆ పేరుతో వసూలు చేసే ప్రత్యేక ఛార్జీలకు కూడా రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనాకు ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, వాటి ఛార్జీలు ఉండనున్నాయి. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ దగ్గర నుంచి రైల్వే శాఖ కేవలం ‘స్పెషల్ ట్రైన్స్’ను మాత్రమే నడుపుతోంది. అనవసర ప్రయాణాలను నిరుత్సాహ పరచాలన్న ఉద్దేశంతో ఛార్జీలను పెంచింది కూడా. తొలుత దూర ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య కూడా నడపడాన్ని ప్రారంభించింది. పాతవాటినే ప్రత్యేక రైళ్లుగా నడుపుతూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, నెంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ రైల్వే బోర్డు అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖలు రాసింది.
















