VIZAGVISION:AP CM “JALA SIRI KI HAARATI”Sarada River Kasimkota,Visakhapatnam…విశాఖ జిల్లా అనకాపల్లి జోన్ మరియు మండలం నర్సాపురం గ్రామంలో శారద నది పై రూ . 16. 17 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ప్రారంభించి జలసిరికి హారతి ఇచ్చిన ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.అనకాపల్లి జోన్ మరియు మండలం జీవీఎంసీ వుడా మరియు పి అర్ శాఖలు రూ . 22. 50 కోట్లతో నిర్వహించిన పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలాను కశింకోట మండలం గొబ్బూరు గ్రామంలో ఆవిష్కరించి బహిరంగా సభలో పాల్గొన్న ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు