HomeNewsనేటి నుంచి చేపల వేటకు బ్రేకు.. ఏటా చేపల వేట విరామం శనివారం అర్థరాత్రి నుంచి మొదలైంది. దీంతో విశాఖ హార్బర్ అంతా బోట్లతోనిండిపోయాయి. కాగా చేపలవేటపై ఆధారపడే మత్య్సకారులు ఈ 62 రోజుల ఉపాధి కోసం ప్రభుత్వ సహాయాన్ని ఆశిస్తున్నారు.
నేటి నుంచి చేపల వేటకు బ్రేకు.. ఏటా చేపల వేట విరామం శనివారం అర్థరాత్రి నుంచి మొదలైంది. దీంతో విశాఖ హార్బర్ అంతా బోట్లతోనిండిపోయాయి. కాగా చేపలవేటపై ఆధారపడే మత్య్సకారులు ఈ 62 రోజుల ఉపాధి కోసం ప్రభుత్వ సహాయాన్ని ఆశిస్తున్నారు.