HomeNewsస్ట్ర్రింగర్లకు కూడా బస్పు పాస్ రెన్యువల్ చేయాలని ఎపీయుడబ్ల్యూజె అర్బన్ శాఖ ఆర్టీసీ అధికారులను కోరింది. ఈ మేరకు అర్బన్ అద్యక్షుడు రావులవలస రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆర్ఎంను జర్నలిస్టులు కలిశారు.
స్ట్ర్రింగర్లకు కూడా బస్పు పాస్ రెన్యువల్ చేయాలని ఎపీయుడబ్ల్యూజె అర్బన్ శాఖ ఆర్టీసీ అధికారులను కోరింది. ఈ మేరకు అర్బన్ అద్యక్షుడు రావులవలస రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆర్ఎంను జర్నలిస్టులు కలిశారు.