మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాలలో బాగంగా గుంటూరు జిల్లా చేరుకుపల్లి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చేరుకుపల్లి S.i రాజేశ్వరరావు, అఖిల భారత వర్కింగ్ ప్రెసిడెంట్ మెకేల రవీంద్రబాబు, కొ ట్రా నాంచారయ్య ,మెగా అభిమానులు.