కేసరపల్లి లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పలువురికి గాయాలు కృష్ణా జిల్లా గన్నవరం vizagvision…
గన్నవరం లో ఘర్షణ
కృష్ణా జిల్లా గన్నవరం(మం) కేసరపల్లి లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ…
స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పరస్పర దాడులు చేసుకున్న వైసీపీ నాయకులు…
పలువురికి గాయాలు…