ఇండియాలోనే మొట్టమొదటి సారిగా… వినియోగదారులకు మెరుగైన సత్వర షాపింగ్ సేవలు అందించేందుకు సరికొత్త వెబ్ సైట్ ఆవిష్కృతం O). www.big daddy shopping
E-com పేరుతో ప్రారంభమైన ఈ వెబ్ సైట్ లో అన్ని ప్రముఖ బ్యాండ్ తో పాటు విశాఖలోని లోకల్ బ్రాండ్ అందుబాటులో ఉంచా మని బిజినెస్ పార్టనర్స్ ఆడారి మోనిష్ మనోహర్, అనూష బొడసింగు తెలిపారు. చిన్న మధ్య తరహా వ్యాపారస్తులను ప్రోత్సహించడంతో పాటు కస్టమర్లకు నాణ్యమైన, సత్వర సేవలు అందించాలనే ఆలోచనతో ఈ సై ట్ ను ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే 20 స్టోర్స్ ల భాగస్వామ్య తో ప్రారంభమైన తమ సేవలు త్వరలో 50 స్టోర్లు ఒప్పందం లక్ష్య o పెట్టుకున్నామని చెప్పారు. బిగ్ డాడీ షాపింగ్ సైట్ లో ఆర్డర్ చేసు కున్న కస్టమర్లకు కేవలం ఒక గంట వ్యవధిలో ఆర్డర్ అందించేలా తమ
సర్వీస్ ఉంటుందని తెలిపారు.