Hindu Religious Protest Burning the Antarvedi Chariot East Godavari Vizagvision…
అంతర్వేది రథం దగ్ధం విషయంలో పోలీసులు తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ ధార్మిక సంఘాలు .
ఒకరోజు పిచ్చోడు చేసిన పని అని మరొక రోజు తేనెతుట్ట తీయడం కోసం మంటలు వేయడం వల్ల జరిగిన సంఘటన అని పోలీసులు కేసును పక్కదారి పక్కదారి పట్టిస్తున్నారు అంటూ అంతర్వేది. భారీగా చేరుకోనున్న హిందూ ధార్మిక సంఘాలు .
ఒక ప్రముఖ ఛానల్ కు మరియు పత్రిక కు డిఐజి ఇచ్చిన ఇంటర్వ్యూ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ ధార్మిక సంఘాలు
కుల సంఘాలు .
మలికిపురం సెంటర్ నుండి అంతర్వేది వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కుల సంఘాల నాయకులు మరియు హిందూ ధార్మిక సంఘాలు ప్రకటన .
హిందూ ధార్మిక సంఘాలను రాకను పాశర్లపూడి బ్రిడ్జిపై అడ్డుకుంటున్న పోలీసులు.


















