చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం TDP Chandrababu Naidu Escaped From Convoy Road Accident Vizagvision
తెదేపా అధినేత చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా యాదాద్రి-భువనగిరి జిల్లా దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది