Police Arrest Nathan Naidu శిరోముండనం కేసులో నూతన్ నాయుడిని అరెస్ట్ CP Press Meet In Visakhapatnam,Vizagvision…
నూతన నాయుడు అరెస్ట్. అతనిపై ఎస్ సి ,ఎస్ టి కేసు నమోదు.
కర్నాటకలో ని ఉడిపి లో అరెస్ట్ చేసాము.
ఆయన దగ్గర మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం.
కర్ణాటక లో కోర్టుకి పంపించాము.
రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ పేరుమీద కొంత మంది కి కాల్ చేసి తన సొంత పనులు చేసుకోవాలని చూసిన నూతన నాయుడు.
కేజీహెచ్ సూపరెండేంట్ కి కూడా పి వి పేరుమీద కాల్ చేసిన నూతన నాయుడు.
సుధాకర్ గారితో పాటు మరో ముగ్గురు విశాఖ వైద్యులకు కాల్ చేసిన నూతన నాయుడు.
శిరోమండనం కేసులు అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నాము.
నూతన నాయుడు ప్రస్తుతo కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉన్నాడు. త్వరలోనే వైజాగ్ తీసుకోస్తాం.