120 Years Completes “Historic Havelock Bridge” Rajamahendravaram at Rajahmundry Vizagvision…
120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజమహేంద్రవరం (రాజమండ్రి) లోని చారిత్రాత్మక హేవ్ లాక్ బ్రిడ్జి
ఒక అపురూపమైన జ్ఞాపకం. సరిగ్గా
120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చరిత్రాత్మక కట్టడం..
రాజమండ్రి…..కొవ్వూరు కు మధ్య
నిర్మించిన హేవ్ లాక్ బ్రిడ్జి
ఈ వంతెన నిర్మాణానికి ఐన ఖర్చులు
ఇతర వివరాలు …
శంకు స్థాపన: 11-11-1897
తొలి రైలు ప్రయాణం: 6-8-1900
ప్రారంభించిన వారు :
మద్రాసు గవర్నర్ హేవ్ లాక్
తొలిరైలు : హౌరా మెయిల్
వర్క్ ఇంజనీర్: ఎఫ్.టి.జి. వాల్షన్
విస్తీర్ణం : 23 వేల చదరపు అడుగులు
వెయ్యి చదరపు అడుగులకు
రెండుసార్లు ఐన రంగు ఖర్చు: 11రూపాయల 5అణాల 9పైసలు
బ్రిడ్జి నిర్మాణానికి
అంచనా : రూ.50,40,457
అయిన ఖర్చు: రూ.46,89,849
మిగులు : రూ.3,56,698
బ్రిడ్జి పొడవు : 9,096 అడుగులు
స్థంభాలు : 54