నోట్ల రద్దు, ఆర్ధిక మందగమనం, కరోనా లాక్ డౌన్‌తో కుదేలైన భారత ఆర్ధిక పరిస్ధితి యుద్ధం వస్తే ఏ దిశగా పయనించనుంది? ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధమవడం ఆర్ధికంగా ఆహ్వానించ దగ్గదా?Dr.V.Sreemannarayana Murthy,Asst Prof SAARC Studies Au Visakhapatnam,Vizagvision…