Folk Singers Vangapandu Prasada Rao Passed Away ప్రముఖ కళాకారుడు వంగపండు ఇకలేరు Paravathipuram,Vizagvision…
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) కన్నుమూత
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు
పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు మృతి
వందలాది జానపదపాటలను రచించిన వంగపండు ప్రసాదరావు
ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పాడిన వంగపండు
పల్లెకారులతో పాటు గిరిజనులనూ చైతన్యపరిచిన వంగపండు
విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందిన వంగపండు
1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు
అర్థరాత్రి స్వతంత్య్రంతో సినిమాతో వంగపండు సినీప్రస
2017లో కళారత్న పురస్కారం అందుకున్న వంగపండు
1972లో జననాట్యమండలిని స్థాపించిన వంగపండు
మూడు దశాబ్ధాలలో 300 పాటలు రచించిన వంగపండు
ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో ప్రఖ్యాతి చెందిన వంగపండు