విశాఖలో ఒంటరి మహిళలు టార్గెట్గా అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
బీచ్ రోడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగులు టార్గెట్గా రహస్య ప్రదేశాలు తాకుతూ హేళన చేస్తున్న యువకుడు
నిందితుడు అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబు గా గుర్తింపు
వివాహితులు ఇద్దరు ఆడపిల్లలు.. షిప్పింగ్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాంబాబు
ఇద్దరు మహిళల సహకారంతో చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
నిందితుడు రాంబాబు పై దిశ చట్టం పై కేసు నమోదు చేశాము