“Wine & Dine With COVID-19” YCP Govt Failure TDP MLA Vasupalli Ganesh Kumar in Visakhapatnam,Vizagvision
విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు & విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ”శ్రీ”వాసుపల్లి గణేష్ కుమార్ గారు అధ్యక్షతన విశాఖ టీడీపీ జిల్లా కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో ఈ రోజు అనగా తే24-07-2020దీ న జరిగిన మీడియా సమావేశంలో మద్యం వల్ల కరోనా విలయతాండవం చేస్తుందని సామాజిక దూరం పాటించకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ఒక్క విశాఖ లోనే మొన్న అనగా తే22-07-2020 దీ న 1049 నిన్న అనగా తే23-07-2020దీ న 646 వచ్చాయని కరోనా కంట్రోల్ చేయటం లో నేటి ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేసారు.