Road Roller Smashes illegal liquor Bottles Worth 72 Lakhs అక్రమ మద్యం సీసాలను రోడ్ రోలర్ ధ్వంసం Vijayawada,Vizagvision…
రోలర్ తో మద్యం సీసాలు ధ్వoసం
కృష్ణాజిల్లా మచిలీపట్నం లో అక్రమ మద్యం సీసాలను రోడ్ రోలరుతో ధ్వసం చేసిన పోలీసులు…
జిల్లా వ్యాప్తంగా మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారినుండి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు…
72 లక్షల విలువ చేసే 14 వేలు మద్యం సీసాలు..
జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు రేంజ్ డిఐజి కె. వి. మోహన్ రావు, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏ ఎస్ పి వకుల్ జిందాల్, ఎక్సైజ్ సూపరిండెంట్, ఇతర శాఖల అధికారులు.

















