25 గ్రామాల పరిధిలో గల 16,427 ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్,కృష్ణాజిల్లా,Vizagvision…కృష్ణాజిల్లా
వత్సవాయి మండలంలోని పోలంపల్లి గ్రామంలోని మునేరు మెయిన్ కెనాల్ నుండి వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లోని 25 గ్రామాల పరిధిలో గల 16,427 ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను.
















