ఉండవల్లిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఫైర్ రేంజ్ ను పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
పాల్గొన్న పలువురు ఉన్నత స్థాయి అధికారులు
అధునాతన ఆయుధాల పైర్ సామర్థ్యం ప్రదర్శించిన డీజీపీ
పాల్గొన్న పలువురు IPS అధికారులు పలువురు అధికారుల పనితీరుపై ప్రశంసించిన డీజీపీ.
గుంటూరు జిల్లా అర్బన్, రూరల్, ఎస్పీలు అమ్మిరెడ్డి,విశాల్ గున్నిల పనితీరుపై సంతృప్తి వ్యక్తం
















