బీచ్ లో సన్ రే రిసార్ట్స్ సౌజన్యంతో నౌపాక మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విశాఖపట్నం, Vizagvision….
బీచ్ లో సన్ రే రిసార్ట్స్ సౌజన్యంతో నౌపాక మెుక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మ౦త్రి అవ౦తి
వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్ ….
రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
నౌపాక మొక్కలలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.
నౌపాక మొక్కలను బీచ్ లో నాటడం ఆనందంగా ఉంది.
విశాఖలో ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా మొక్కలు దోహద పడతాయి.
విశాఖలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించాం.
మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్….
విశాఖ బీచ్ లో మొక్కలు నాటాలని సంక్పలించారు.
రాబోయే రోజుల్లో ఈ మొక్కలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
పర్యాటకులకు స్వర్గదామం విశాఖ.
















