TDP Nara Lokesh అచ్చెన్న కుటుంబసభ్యులకు పరామర్శ in Srikakulam,Vizagvision…
అచ్చెన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్
మాజీ మంత్రి వర్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు మధ్యాహ్నం టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మలి మండలం నిమ్మడ స్వగ్రామంలో స్వర్గీయ శ్రీ కింజరాపు యర్రంనాయుడు గారి ప్రతిమకు నివాళులు అర్పించిన అనంతరం మాజీ మంత్రివర్యులు మరియు టీడీఎల్పీ ఉపనేత గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి స్వగృహంలో వారి సతీమణి విజయమాధవి గారిని,కుమారులును,శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు గారిని,అదిరెడ్డి భవాని గారిని,కింజరాపు హరివరప్రసాద్ గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారితో పాటుగా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు,టెక్కలి నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు,కింజరాపు యువసేన సభ్యులు,రామసేన సభ్యులు,అభిమానులు,ప్రజలు హాజరైనారు

















