విశాఖ ప్రహలాదపురం విరాట్ నగర్ నగర్ బస్ స్టాప్ వద్ద దూది లారీ అగ్నికి ఆహుతి..
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది.. ఎవరికి యెటువంటి ప్రమాదం జరగకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

















