Coronavirus Spreads in Visakha Agency Cutting Tress On Road Crosses at Agency VisakhapatnamVizagvision…
విశాఖ ఏజెన్సీలో కరోనా మహమ్మారి వ్యాపించడంతో కరోనా వైరస్ భయముతో మారుమూల గ్రామాల్లోకి మైదాన ప్రాంతం నుండి వ్యక్తులు గిరిజన ప్రాంతం రాకుండా చెట్లను
రహదారికి అడ్డంగా నరికి పడేస్తున్నారు
దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సంతలు కూడా సరిగ్గా జరగడం లేదు కరోనా గుప్పిట్లో మన్యం ప్రజలు భయాందోళన చెందుతున్నారు
విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం బూదరాల రహదారికి అడ్డంగా కరోనా మహమ్మారి భయంతో చెట్లను అడ్డంగా నరికి పడేశారు విశాఖ మన్యంలో పలుచోట్ల కరుణ వైరస్ వ్యాపించడంతో వారపు సంత లు కూడా ఆపేశారు

















