VIZAGVISION;Andhra University 83rd & 84th Convocation.Visakhapatnam..ఏయూ కాన్వొకేషన్ హాల్లో ఘనంగా జరిగిన83,84 వ స్నాతకోత్సవం. నలంద విశ్వవిద్యాలయం కులపతి విజయ్ పాండురంగ భట్కర్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం.856 పి.హెచ్.డి.లు,16 రీసెర్చ్ మెడల్స్,11రీసెర్చ్ ప్రైజులు బహూకరణ.ఏయూ వీసి ఫ్రొఫెసర్ జి.నాగేశ్వర్రావు అధ్యక్షతన జరిగి న స్నాతకోత్సవం.విజయ్ పి భట్కర్ స్పీచ్ పాయింట్స్.21శతాబ్దం.. సెంచరీ ఆఫ్ ఇండియా నిలుస్తుంది..భారత దేశ జిడిపి అమెరికా జిడిపిని అదిగమిస్తుంది.భారత దేశాభివృద్ది గ్రామల అభివృద్దితోనే ముడిపడివుంది.2018లో విశాఖలో ఓషన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తాము.