Kidnapped Manikanta 20Yrs ITI Student In Gopalapatnam..Visakhapatnam, Vizagvision …గట్ట మణికంఠ -20 పెందుర్తి ఐటిఐ లో చదువుచున్నాడు .లక్ష్మి నగర్ యఫ్ బ్లాక్ నిన్న మధ్యాహ్నం నుండి మాయం .ఈ రోజు ఉదయం మణికంఠ సిస్టర్ శ్రావణికి ఫోన్ వచ్చింది .కిడ్నపర్లు ఫోన్ చేసి 10 లక్షలకు ఒప్పందం చంపుటకు అయింది అన్నారు . అయితే 15 లక్షలు ఇచ్చినట్లు అయితే మీ తమ్ముడును విడిచి పెడతాం ,లేకపోతే చంపుతాం అన్నారు. అన్నారు .తండ్రి వీ యెస్ ఈ జడ్ లో సూపెర్వైసేర్ గా పనిచేస్తునాడు .ఈ రోజు సాయంత్రం గోపాల పట్నం పోలీస్ స్టేషన్ లో తల్లి తండ్రుల పిర్యాదు తో కేసును 9 బృందాలతో విద్యార్దిని ఆచూకీ కోసం ముమ్మర దర్యాప్తు చేస్తున్న గోపాలపట్నం ci వైకుంఠ రావు మరియు సిబ్బంది ..Visakhapatnam,Vizagvision..