రాయపూడి ఘాట్ లో అమరావతి యువజన జెఎసి ఆధ్వర్యంలో జలదీక్ష అమరావతి Vizagvision…
జగన్మోహన్ రెడ్డి కుల, మతాలు, వర్గాల వారీగా విభజించి పాలిస్తున్నారు
75 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. మమ్మలను అవమానిస్తున్నారు
రైతులు, మహిళలు మనో ధైర్యం దెబ్బ తీసేలా పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు
వైసిపి ని గెలిపించిన వారు కూడా ఎందుకు ఓటేశామా అని బాధ పడుతున్నారు
ఆనాటి ప్రభుత్వానికి రాజధాని అంటేనే పంట పొలాలు ఇచ్చారు
ప్రతిపక్ష నేతగా సమర్ధించిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మమ్మలను రోడ్ల పైకి లాగారు
అమరావతి ని రాజధానిగా కొనసాగించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం

















