Stretch Car & Bike Racing Competitions సాగిన కార్ & బైక్ రేసింగ్ పోటీలు…ఉత్సాహంగా రేస్ పోటీలు in Guntur,Vizagvision…
గుంటూరుజిల్లా వడ్డే శ్వరం కెఎల్యూ యూనివర్సిటీ ఉత్సాహంగా సాగిన కార్ & బైక్ రేసింగ్ పోటీలు…
రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలనుండి మెకానికల్ ఇంజనీర్స్ తయారు చేసిన వివిధ రకాల స్పోర్ట్స్ కార్లు, బైక్ లు…
రేస్ విన్యాసాల్లో ఉత్సాహంగా పాల్గొన్న యూనివర్సిటీ విద్యార్థులు…
రేస్ పోటీలు తిలకించేందుకు పెద్ద ఎత్తున వచ్చిన స్థానిక వాసులు

















