మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దగ్దం చేయడం దారుణం మాజీ TDP MLA పల్లా శ్రీనువాసరావు In Visakhapatnam,Vizagvision…గాజువాక మాజీ tdp mla పల్లా శ్రీనువాసరావు మీడియా సమావేశం…,,,,
సమావేశంలో పల్లా శ్రీనువాసరావు కామేంట్స్ ……
మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దగ్దం చేయటం దారుణం.
శాంతియుతంగా చేస్తున్న ర్యాలీలను పోలిసుల సహయంతో అపటం అన్యాయం….
చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మలను వాలంటిర్లతో దగ్దం చేయిస్తున్నారు…..,
మేము కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమోమ్మను దగ్దం చెస్తామ్ …
విశాఖకు రాజదాని రాకుండా చంద్రబాబు అడ్డుకుంటారనడం దారుణం…
రైతులకు అన్యాయం చేసి రాజదాని విశాఖకు రావటం న్యాయమా….