బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో విధులు నిర్వహిస్తున్న తమర్బ సుధాకరునాయుడు మృతి….
పశ్చిమబెంగాల్ రాష్ట్రం బంకర్ అనే ప్రాంతంలో అనుమానస్పద మృతి చెందినట్లు తండ్రి సూరినాయుడుకి చేరిన సమాచారం…
సుధాకరనాయుడుకి మార్చి నెలలో పెళ్ళి నిశ్చయించిన కుటుంబ సభ్యులు
తండ్రి సూరినాయుడు స్టీల్ ప్లాంట్ లో వ్తెర్ రాడ్ మిల్స్ (WRM) లో విధులు నిర్వహిస్తున్నాడు….
మృతదేహాన్ని గురువారం సాయంత్రానికి విశాఖకు పంపిస్తున్నట్లు తెలిపిన అధికారులు.