2020-21 ఆర్థిక ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర సమయత్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోది ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమవ్వటం ప్రాధాన్యం సంతరించుకోంది.
ఆర్థిక వృద్ధి గాడిన పెట్టాడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
బడ్జెట్ కసరత్తు కోసం విద్యావేత్తలు, రైతులు తమ సలహాలు, సూచనలు పంపవలసిందిగా కోరారు ప్రధాని.















