Another Shock to the TDP Resigned as City President Rahman in Visakhapatnam,Vizagvision…
విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహ్మాన్ కామెంట్స్…
తాజా రాజకీయ పరిణామాలకు మనస్థాపం చెంది టీడీపీ పార్టీ అర్బన్ అధ్యక్ష పదవి కి రాజీనామా చేస్తున్నాను.
విశాఖ ను ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ తీషుకున్న నిర్ణయం ను స్వాగతిస్తూన్నాను..
చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం విశాఖ నేతలు బలయ్యారు..
రాజధాని రైతుల ఆక్రందన కు చంద్రబాబు స్టాండ్స్ కారణం…రైతులకు బాబు క్షమాపణ చెప్పాలి..
సీఎం జగన్ కూడా రైతుల పరిస్థితి పై ఆలోచించాలి..
పదవులతో నాకు పని లేదు..ప్రజల కోసం రాజకీయాలను పక్కన పెడతాం.
వైజాగ్ ను కార్యనిర్వాహక రాజధాని గా స్వాగతిస్తూన్నాం..

















