Man Passed Away Onion Q Line Due To Heart Attack in Gudivada,Krishna Dist
గుడివాడ రైతు బజార్ లో ఉల్లిపాయలు కోసం క్యూ లైన్ ఉన్న వృద్దుడు సాంబయ్య (65.).కి అస్వస్థతక
మార్గ మద్యం లో సాంబయ్య గుండెపోటు.. మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారణ….
ఈ ఘటన నేపథ్యంలో రైతు బజార్ ఇరుకు ప్రాంతం కావడంతో రాయితీ ఉల్లిపాయలు కౌంటర్ ను సమీపంలో ఉన్న యన్ టి అర్ స్టేడియం లోకి మార్చి 4 కౌంటర్ల ద్వారా వినియోగదారుల కు ఉల్లిపాయలు విక్రయిస్తున్న రైతు బజార్ అధికారులు.