ఉల్లి కోసం కిక్కిరిసిపోయాయి రైతు బజార్లో మీటర్ల కొద్దీ క్యూ లైన్లు, in Vijayawada,Nandigram,
నందిగామ రైతుబజార్ లో రెండవ రోజు తప్పని ఉల్లి బాధితుల తిప్పలు
కిలో మీటర్ మేర కేజి ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలు
నందిగామ రైతు బజార్ కు వచ్చింది కేవలం 160బస్తాలు మాత్రమే అని చెబుతున్న ఎస్టేట్ ఆఫిసర్…..
మరోక గుంటలో ఖాళీ కానున్న ఉల్లి బస్తాలు మళ్ళి లోడు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి లో వినియోగదారుడు …..
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర 165రూపాయలు …
పోట్టుతో కలిపి కేజి ఇస్తున్నారని ప్రజలుఆరోపణలు…కేజికి750గ్రాములు మాత్రమే వస్తున్నాయని ఆరోపిస్తున్న ప్రజలు
ఉదయం 7గంటల నుంచి క్యూలైన్లలో నిలుచున్న ప్రజలు