ACB Ride on Town Planning 4th zone Visakhapatnam,Vizagvision..విశాఖపట్నం 104 ఏరియా ప్రాంతంలోని 41 వార్డు పట్టణ ప్రణాళిక ఉద్యోగి ఎన్.వి.తులసి కుమార్ ఎసిబి వలలో చిక్కున్నన్నవైనం. వెంకట రెడ్డీ అను వ్యక్తి ఇంటి అనుమతి కోసం జోన్ 4 జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఇనస్పెక్టర్ డీ .శ్రీనివాసరావు నూ హౌస్ ప్లానింగ్ కోసం ఆశ్రయించగా ఇనస్పెక్టర్ 40 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు 30 వేలుకు వప్పించగా ఈ సాయంత్రం కంచరపాలెం ఎస్టేట్ వద్ద టౌన్ ప్లానింగ్ చైన్ మేన్ తులసీకుమార్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా. 30 వేల రూపాయిలు లంచం డిమాండ్ చేసిన తులసి కుమార్. అనిశా. డిఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో వల వేసిన అనిశా. .