ఢిల్లీ కేంద్రంగా ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ పేరుతో కుచ్చుటోపీ వేస్తున్న
నైజీరియా గ్యాంగ్ గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు
ఎంఎంటిసిలో పని చేసి రిటైర్ అయిన సోయమిర్ కుమార్ దాస్ కు ఓ మహిళ పేరుతో ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ చేసిన నైజీరియా గ్యాంగ్
రిటైర్ అయిన సందర్భంగా గిఫ్ట్ తో పాటు నగదు పంపుతున్నట్లు కుమార్ దాస్ కి ఫేస్ బుక్ మహిళ అన్నే రోజ్ నుంచి నుంచి కాల్
ఎలక్ట్రానిక్ గూడ్స్, క్లోత్స్, 25,000 పౌండ్స్ నగదు పంపుతున్నట్లు మహిళ నుంచి వాట్సప్ సమాచారం
కస్టమ్స్ అఫిసర్ నంటూ మరో మహిళ నుంచి కుమార్ దాస్ కు కాల్ చేసి భారీ నగదు, గిఫ్ట్స్ పార్సెల్ వచ్చినందుకు చార్జెస్ చెల్లించాలని వినతి
మాయ మాటలు నమ్మి వివిధ సందర్భాల్లో సదరు మహిళ ఇచ్చిన అకౌంట్ లో రూ.34, 19,450 డిపాజిట్ చేసిన కుమార్ దాస్
తర్వాత మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులు ను ఆశ్రయించిన కుమార్ దాస్
దర్యాప్తు కోసం ఢిల్లీ వెళ్లి హర్యానా కి చెందిన ఓ కిషన్ లాల్ తో సహా ఇద్దరు నైజీరియా దేశస్థులను అరెస్ట్ చేసిన విశాఖ సైబర్ పోలీసులు
నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 95 సిమ్ కార్డ్స్, అయిదు ఏటీఎం కార్డ్స్, 7 మొబైల్ స్ , గఫువు ముగిసిన రెండు పాస్ పోర్ట్స్ స్వాధీనం