Budget to Allocate Rs 2Crs for Uttarandhra Water Projects by Uttarandhra Discussion Forum in Visakhapatnam,Vizag Vision…
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఔదార్యం చూపించాలంటూ ఏపి సిఎమ్ కు లేఖ రాసిన ఉత్తరాంధ్ర చర్చా వేదిక
ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు
కొణతాల రామకృష్ణ కామెంట్స్..
బడ్జెట్ లో ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2వేలు కోట్లు కేటాయించాలి…
వెనుకబడిన ఉత్తరాంధ్ర ను ప్రత్యేక దృష్టితో చూడాలి…
పురుషోత్తపట్నం ప్రాజెక్టు వల్లే ఈ ఏడాది వేసవి నుంచి గట్టెక్కించింది.
గోదావరి జలాలను పొందేహక్కు
మొదట ఉత్తరాంధ్ర వాసులకే వుంది..
అందులో ఉత్తరధ్రకు 600 నుంచి 700 కోట్లు కేటాయించారు..
జనాభా నిష్పత్తి ప్రకారం ఉత్తరాంధ్రకు 15నుంచి 20 శాతం ఉత్తరాంధ్రకు కేటాయించాలి…
నిర్ధిష్ట నీటి ప్రణాళిక వుండాలి.
పోలవరం ఎడమకాలువ ను పూర్తి చేయాలి…