అరుదైన జంతువు మనుగు పిల్లి హల్చల్ హల్చల్ Ibrahimpatnam Krishna District in Vizagvision News…ఇబ్రహీంపట్నం A.కాలనీలో, ఖాళీగా వున్న UD/LD 168 వ నంబర్ గల కోటర్స్ లో అరుదైన అడవి జంతువు.
కోటర్స్ లో ఖాళీగా ఉన్న పోర్షన్ శుభ్రం చేసేందుకు వెళ్ళినవారికి కిచెన్ రూంలో ఈ అరుదైన జంతువు కనపడటం తో అటవీ అధికారులకు సమాచారం అందించారు.
అటవీ శాఖ అధికారులు ఆ జంతువును మానుగు పిల్లి గా గుర్తించారు.
మానుగు పిల్లి ని మూలపాడు రిజర్వడ్ ఫారెస్ట్ లో వదిలిపెడుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.