రాజీవ్ స్మృతి భవన్ పరిశీలించిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు in Visakhapatnam,Vizagvision News…విశాఖపట్నం లో రాజీవ్ స్మృతి భవన్ కు చేపట్ట కు మార్పులకు వ్యతి రేకంగా రాజీవ్ స్మృతి భవనాన్ని పరిశీలించిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు .
1. దివంగత నేత వైయస్ రాజశేఖర కు రాజకీయ భిక్ష పెట్టిన రాజీవ్ గాంధీ .
2.అటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గుర్తుగా నిర్మించిన రాజీవ్ స్మృతి భవన్ మార్పులు చేపట్టడం దురదృష్టకరం .
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పై దృష్టి సారించాలని ఇటువంటి టెండర్లు పైన దృష్టి పెడతారని ఎద్దేవా చేసారు .


















