సింహాచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో పెళ్లి రాత మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 16 న జరగనున్న స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి సంబంధించి పెళ్ళిరాతను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెళ్ళిరాట వేశారు. ఆలయంలో ప్రధాన అర్చకులు పంచాంగ శ్రవనాన్ని తెలియజేసారు. ఐతే ఈ సారి సింహగిరిపై చిరుజల్లులు పడిన కారణంగా అప్పన్న పాదాలను సూర్యకిరణాలు తాకాలేదు.